Site icon PRASHNA AYUDHAM

12 రాజ్యసభ స్థానాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సీఈసీ

 

తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్‌.. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే.. ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ..సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్.

Exit mobile version