అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 09 జరిగె కార్యక్రమం ని జయప్రదం చెయ్యండి- వాడే వీరాస్వామి గప్రతి ఆదివాసీ గుడెల్లో ఆదివాసీ అస్థిత్వ పతాకం ఆకు పచ్చని జెండా ను ఎగురవేయాలిఅశ్వారావుపేట , దమ్మపేట,ములకలపల్లి,అన్నపురెడ్డిపల్లి చండ్రుగొండ మండలలో జరిగె ర్యాలీ ,సభలకు భారీ సంఖ్య లో ఆదివాసీ ప్రజానీకం స్వచ్ఛందంగా తరాలి రావాలి అని పిలుపు…. ఆదివాసీ సంస్కృతి కార్యక్రమాలతో,వివిధ ప్రదర్శనల తో వేడుకలు అంబరాన్ని అంటాలి ఆగస్టు 09 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికం గా నిర్వహించాలి అని,ఆరోజు సెలవు రోజు గా ప్రకటించాలి—-అశ్వారావుపేట నియోజకవర్గ ఆదివాసీ నాయకులు వాడే వీరాస్వామి దమ్మపేట మండలం కేంద్రం లో ఆదివాసీ సీనియర్ రాజకీయ నాయకులు సోయం.రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం కి వాడే.వీరాస్వామి హాజరు అయ్యీ వారు వచ్చె నెల ఆగస్టు 09 నాడు జరిగె “అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా …వేడుకలకు నిర్వాహణ ఆదివాసీ సంస్కృతులు ,సంప్రదాయాలు కొమ్ము నృత్యం,రేలా-రెలా- రేలా,మహిళ తో ఆటపాట తో ఉట్టిపడే విధముగా చెయ్యడానికి ప్రతి గ్రామకి కొంత సభ్యులు తో కమిటీ ఏర్పాటు చెయ్యవలసింది గా వాడే కోరారు …. ఆదివాసీ జెండా ఆవిష్కరణ చేసి,మండల కేంద్రాలు లో ఆదివాసీ పోరాట యోధులు సోయం గంగులు కొమరం భీమ్ విగ్రహాలకు నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది అని తరువాత అశ్వారావుపేట నియోజకవర్గం లో భారీ ర్యాలీ తదుపరి సభ ను విజయవంతం చెయ్యాలని వాడే వీరాస్వామి అన్నారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ పెద్దలు,సంఘాల నాయకులు,ఉద్యోగ సంఘాల నాయకులు,ఆదివాసీ యువ నాయకులు పాల్గోవలని…. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 09 నాడు (ఆదివాసీ)విద్యా సంస్థలకు,ఉద్యోగస్థులకు సెలవు రోజు గా ప్రకటించాలని వారు వాడే వీరాస్వామి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (కాంగ్రెస్ పార్టీ) నీ డిమాండ్ చేసారు…ఈ కార్యక్రమం లో ఆదివాసీ నాయకులు యాట్ల మంగారావు ,యాట్ల శివ పాల్గొన్నారు