తాటి రత్నకుమారి 9వ వర్ధంతిఅనాధ వృద్దులకు పాలు పండ్లు పంచిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సతీమణి కీ.శే. తాటి రత్నకుమారి 9వ వర్ధంతి సందర్బంగా దమ్మపేట వారి నివాసంలో వారి సతీమణి తాటి రత్నకుమారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అనంతరం అశ్వారావుపేట పట్టణం లోని అమ్మ సేవా సదనం నందు అనాధ వృద్దులకు మరియు దివ్యంగులకు పండ్లు పంపిణి చేసి 10000/-రూ ఆర్ధిక సాయం అందచేశారు… ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పొట్ట రాజులు బీ ఆర్ ఎస్ప్రె సిడెంట్ సత్యవరపు తిరుమల గారు, శ్రీరాముర్తి , మోహన్ గఆరెపల్లి గోవింద్ శ్రీను సోమని రాజారమేష్ గంధం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు….