Site icon PRASHNA AYUDHAM

గుండెపోటుతో చనిపోయిన ప్రముఖులు వీరే!

IMG 20250629 WA1282

గుండెపోటుతో చనిపోయిన ప్రముఖులు వీరే!

Jun 29, 2025,

గుండెపోటుతో చనిపోయిన ప్రముఖులు వీరే!

‘కాంటా లగా’ సాంగ్ ఫేమ్, నటి షెఫాలీ జరివాలా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. గతంలో పలువురు సినీ ప్రముఖులు హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. 2023లో సింగర్ KK (55), 2022లో నటుడు సిద్ధాంత్ సూర్యవంశీ(46), కమెడియన్ రాజు శ్రీవాస్తవ(58), 2021లో కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్(46), టీవీ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా(40), తమిళ కమెడియన్ వివేక్ (59), 1969 లో నటి మధుబాల(36) కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు.

Exit mobile version