*బ్యూటీషియన్ల కోసం కేంద్రం కొత్త పథకం*
సౌందర్యాలంకరణ రంగంలో ఉన్న వారి కోసం కేంద్రం కొత్త పథకం ప్రకటించింది. దీనిపేరు “ది ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ షిప్ ప్లాట్ ఫాం (WEP)”. ఇది నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నడిచే ఒక వేదిక. అర్బన్ కంపెనీ భాగస్వామ్యంతో పైలెట్ ప్రాజెక్టును ప్రకటించారు బ్యూటీషియన్లు, ఆరోగ్య పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ పథకం ద్వారా చేయూతని ఇవ్వనుంది.