Site icon PRASHNA AYUDHAM

కేంద్రం రైతులకు గుడ్ న్యూస్

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం?

 

Oct 16, 2024,

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం?

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ క్రమంలో 2025-2026 రబీ సీజన్ కు సంబంధించిన గోదుమ పంట పై కూడా మద్దతు ధరను పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గోధుమలకు క్వింటాలకు రూ. 150 ను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ ను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version