తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు

కేంద్ర ప్రభుత్వం
Headlines
  1. తెలంగాణ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు: గ్రామీణ అభివృద్ధికి కొత్త ఆశలు
  2. తెలంగాణ గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైన పథకాలు
  3. స్వచ్ఛభారత్ నుండి పీఎం కిసాన్ వరకు: తెలంగాణ గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలు
  4. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర
  5. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం: మీకు తెలిసిన పథకాలు
1 ఉచిత రేషన్ బియ్యం

(2) గ్రామీణ ఉపాధి హామీ నిధులు

(3) స్వచ్ఛభారత్ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం

(4) వీధి దీపాలు

(5)స్మశాన వాటికల నిర్మాణం

(6) డంప్ యార్డ్ ల నిర్మాణం

(7) పల్లె ప్రకృతి వనాలు

(8)సిసి రోడ్ల నిర్మాణం

(9) సైడు కాలువలు

(10) సెగ్రిగేషన్ షెడ్

(11)ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన

(12)ప్రధానమంత్రి ఉజ్వల యోజన

(13) ప్రధానమంత్రి మాతృ వందన యోజన

(14) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (సంవత్సరానికి ₹20 లకు రెండు లక్షల ప్రమాద భీమా)

(15)ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (సంవత్సరానికి 436 రూపాయలకు 2 లక్షల బీమా)

(16) ఆడపిల్లల భవిష్యత్తు కొరకు సుకన్య సమృద్ధి యోజన

(16) పీఎం కిసాన్ (సన్న కారు రైతుల కొరకు)

(17) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన

(18) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన

(19) ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన

*(20) రాష్ట్ర రాష్ట్రీయ గ్రామీణ అజీవక మిషన్

*(21) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన

*(22) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన

*(23) ప్రధానమంత్రి ఆవాస్ యోజన

*(24) ప్రధానమంత్రి ముద్ర యోజన

*(25) అటల్ పెన్షన్ యోజన

Join WhatsApp

Join Now

Leave a Comment