తాడేపల్లి లో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్ చల్..

*గుంటూరు జిల్లా*

*తాడేపల్లి లో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్ చల్..*

*అలా వస్తున్నారు ఇలా చైన్స్ తెంపుకుపోతున్నారు..*

*పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసురుతున్న చైన్స్ స్నాచర్స్..*

*తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లో చైన్ స్నాచింగ్..*

*బైక్ ఫై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు తెంపుకుని పరార్..*

*నెలరోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ ఘటన..*

జరిగిన ఐదు నిమిషాల్లోనే మరో చోట కుంచనపల్లి పరిసర ప్రాంతంలో మరో ఘటన రెండు చోట్ల చైన్స్ స్నాచింగ్ కి పాల్పడింది ఆ ఇద్దరే..*

*ఒకే రోజు కొద్దిపాటి దూరంలోనే ఎంతో దర్జాగా ధీమాగా రెండు చోట్ల చైన్ స్నాచింగ్..*

*ఆరు బయటకి రావాలంటే హడలిపోతున్న తాడేపల్లి ప్రజలు..*

Join WhatsApp

Join Now