నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ అశోక్ గౌడ్

IMG 20240917 151349

మెదక్/నర్సాపూర్, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ జాతీయ పతాక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నయిముద్దీన్, కమిషనర్ పి. రామకృష్ణారావు, కౌన్సిలర్స్ పంబాల రామచందర్, గొల్ల రుక్కమ్మ, గోడ రాజేందర్, బుచ్చేష్ యాదవ్, ఎరుకల యాదగిరి, వంటెద్దు సునీత బాల్ రెడ్డి, లక్ష్మి నగేష్, మేనేజర్ మధుసూదన్, శాని టైజర్ ఇన్స్ పెక్టర్ సలా మురళి, నాయకులు భోగ శేఖర్, షేక్ హుస్సేన్, గంగారాం, చిన్నా రమేష్ గౌడ్, వార్డు ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, అంగడి వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now