*సిలెండర్లను పంపిణీ చేసిన GMR ఫౌండేషన్ ఛైర్మెన్:
ఎన్ని ప్రభుత్వాలు మారిన మారుమూల గ్రామాల్లో తాండాలలో ప్రజల జీవన ప్రమాణాలలో ఎటువంటి మార్పు జరగలేదని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సమయాల్లో కంగ్టి మండలంలోని ఎడ్లరేగడి తాండా లో పలు కుటుంబాల మహిళలు కట్టెల పొయ్యి లతో వంట చేస్తూ వారి కంటి చూపును కోల్పోతున్నారని వారికి వంట సౌలభ్యం కొరకు వంట గ్యాస్ ను పొయ్యి లను అందించిన
*గుఱ్ఱపు మచ్చేందర్ (GMR) ఫౌండేషన్ ఛైర్మెన్ గుఱ్ఱపు మచ్చేందర్ *
అనంతరం వారిని సన్మానించిన తాండా మహిళామణులు.
ఈ కార్యక్రమంలో AMC మాజీ వైస్ చైర్మన్ బాషిత్,నాగల్గిద్ద మండల తాజామాజీ వైస్ ఎంపీపీ పండరి యాదవ్,కంగ్టి మండల BRS పార్టీ అధ్యక్షులు ఎస్కే గంగారాం ముదిరాజ్,తాండా తాజా మాజీ సర్పంచ్ బల్ రాం,GMR సంస్థ ప్రతినిథులు హర్షవర్ధన్ రెడ్డి, సంతోష్,జుత్తు రాం,పరం,బలి రాం,బన్సిరాం,కన్ రాం,సంతోష్, శంకర్,సుధాకర్,తాండా మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు.