యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లోని బాలసదనం మరియు సఖీ కేంద్రం ని ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద
ఇటీవలి కాలంలో పలు సంఘటనలు తన దృష్టికి రావడంతో , నేరుగా పిల్లతో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
సఖి సెంటర్ నిర్వహణ మరియు టోల్ ఫ్రీ నంబర్ పైన విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి అని అధికారులను ఆదేశించారు.