ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించిన చల్లా లింగారెడ్డి వేం శ్రీనివాస్ రెడ్డి

*ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించిన చల్లా లింగారెడ్డి వేం శ్రీనివాస్ రెడ్డి*

మహబూబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీది తండా గ్రామపంచాయతీ చెందిన రాకేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి సహాయనిది అప్లై చేసుకోగా సహాయ నిధి నుండి 1,35,000/- వేల రూపాయలు మంజూరు కాగా చెక్కులను తెలంగాణ ప్రభుత్వం ముఖ్య మంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఆదేశాలతో వేం శ్రీనివాసరెడ్డి చెక్కును అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు

Join WhatsApp

Join Now