చలో బాన్సువాడ – యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్

చలో బాన్సువాడ – యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్

( ప్రశ్న ఆయుధం):11

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీజుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు, నిజాంసాగర్ మండలంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించబడింది.బాన్సువాడలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శివచరణ్ రెడ్డి విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని, బీర్కూర్ చౌరస్తా నుండి బాన్సువాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ ర్యాలీకి నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ జెండా ఊపి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

యువత దేశ భవిష్యత్తు. సమాజంలో మార్పుకు యువకుల హస్తం అవసరం ఉందని. యువజన కాంగ్రెస్ ఈ మార్పుకు పునాది వేస్తోంది” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండలానికి చెందిన ప్రతి గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ అధ్యక్షులు,గ్రామ స్థాయి యువ నాయకులు,

కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్తలు.

Join WhatsApp

Join Now

Leave a Comment