జనవరి 9న చలో నిజామాబాద్ : ఎస్.సిద్ధిరాములు 

జనవరి 9న చలో నిజామాబాద్ : ఎస్.సిద్ధిరాములు

2014,పిబ్రవరి 28,కటాఫ్ తేదీని తొలగించి, బీడీ కార్మికులకు,ఎలాంటి షరతులు లేకుండా 4016,రూ,క జీవన భృతి ఇవ్వాలని” జనవరి,9,న ఛలో నిజామాబాదు”, పాత కలెక్టరు కార్యాలయం దర్నా చౌక్ ముందు దర్నా ను జయప్రదం చేయండి…

నిజామాబాదు జిల్లా కేంద్రం లో శివాజీ నగర్ ఉన్న ” తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ,రాష్ట్ర కార్యాలయం” లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట అద్యకులు,యస్,సిద్దిరాములు, విలేకర్ల సమవేశంలో మాట్లాడుతూ…

గడిన బిఆర్ యస్, ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ,కే,సీ,ఆర్ ప్రభుత్వం ఎన్నికలలో బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 2016,రూ,ల జీవన భృతి ఇస్తామని వాగ్దానం చేశారు, కే,సీ,ఆర్ ఇవ్వలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే,

తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమ లో పనిచేయు బీడీ కార్మికుల కు ప్యాకర్లు, బట్టి, చటన్,టేకేదార్లకు,2014,పిబ్రవరి 28,న కటాఫ్ తేదీని తొలగించి, ఎలాంటి షరతులు లేకుండా 4016,రూ,జీవన భృతి ఇస్తామని చేప్పిన,ముఖ్య మంత్రి,శ్రీ రేవంత్ రెడ్డి గారు, అధికారం లోకి వచ్చి,సంవత్సరం గడిచిన బీడీ కార్మికులు ఇచ్చిన మాట నేటికి అమలు చేయలేదు, ఇప్పటికీ క్తె బీడీ కార్మికుల ,2014,పిబ్రవరి 28,కటాఫ్ తేదీని తొలగించి, ఎలాంటి షరతులు లేకుండా అందరికి,4016,రూ,ల జీవన భృతి ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ, జనవరి, 9,,బుధవారం ఛలో నిజామాబాదు ,కార్యక్రమం జయప్రదం చేయాలని, ఉదయం, 11,గంటల నుండి, “తిలక్ గార్డెన్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం” నుండి పాత కలెక్టరు కార్యాలయం దర్నా చౌక్ వరకు బారీ ర్యాలి, పాత కలెక్టరు కార్యాలయం దర్నా చౌక్ ముందు దర్నా ఉంటుంది, దీనికి నిజామాబాదు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామలు,అన్ని బీడీ కంపెనీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండు ఎన్నికలలో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ ఎలాంటి షరతులు లేకుండా 2016,రూ,జీవన భృతి నుండి 4016,రూ,వరకు పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు, తెలంగాణ రాష్ట్రం బీడీ కార్మికుల ఓట్ల తో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, సంవత్సరం గడిచిన నేటికి బీడీ కార్మికుల కు ఇచ్చిన హామీ అమలు చేయలేదు, డిసెంబరు 9,నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీడీ కార్మికులకు తగిన బడ్జెట్ కేటాయించ లేదు , బీడీ కార్మికుల ఓట్లతో నే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లీ వచ్చింది, మా బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయకుంటే గత బిఆర్ యస్, ప్రభుత్వం కు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గతి పడుతుంది అని అన్నారు, బీడీ కార్మికులు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రములోని ఇప్పటికే రెండు మూడు నెలలుగా,జీవన భృతి సాదన కోసం అనేక పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వం కు స్పందించడం లేదు అందుకే” జనవరి 9,ఛలో నిజామాబాదు” కార్యక్రమం ద్వారా ప్రభుత్వం స్పందించాని వారు అన్నారు,

ఈ సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ, నిజామాబాదు జిల్లా కన్వినర్, బి ,జగదిష్,జిల్లా కో కన్వీనర్‌,యస్, డి,సయ్యద్,బిఎల్ టీయూ, జిల్లా నాయకులు, గంగా శంకర్ తదితరులు పాల్గొన్నారు,

,

Join WhatsApp

Join Now

Leave a Comment