ఏపీలో అన్నదాత సుఖీభవ కింద రూ.7 వేలు.. ఈ నెల 13 వరకే ఛాన్స్

*ఏపీలో అన్నదాత సుఖీభవ కింద రూ.7 వేలు.. ఈ నెల 13 వరకే ఛాన్స్*

అమరావతి :

ఏపీలో ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకానికి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే, రైతులు తమ ఆధార్ నంబరును 9552300009 అనే మనమిత్ర వాట్సప్ నంబరుకు పంపితే తగిన సమాచారం వస్తోంది. జాబితాలో పేరు లేకపోయినా అర్హత ఉన్నారని అనుకుంటే, రైతులు అర్జీతో పాటు అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రంలో ఈ నెల 13వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

Join WhatsApp

Join Now