నేడు తెలంగాణ టీడీపీ నేతలతోచంద్రబాబు భేటీ
తెలంగాణ టీడీపీ నేతలతోసమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.మధ్యాహ్నం 3గంటలకు ఎన్టీఆర్ భవన్లోటీటీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఈరోజుకొత్త టీపీసీసీ అధ్యక్షుడిని చంద్రబాబుప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.