ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 20: శేరిలింగంపల్లి ప్రతినిధి

శేరిలింగంపల్లి డివిజన్, ఆరంభ టౌన్షిప్ లో ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలను ఆరంభ టౌన్షిప్ కాలని వాసులు కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒకరినొకరు స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.

Join WhatsApp

Join Now