మాటిచ్చాడు-అమలుకు శ్రీకారం చుట్టాడు”
“దట్ ఈజ్ పాయం”
– అంటున్న స్థానిక ప్రజానీకం
గత వారంలో బూర్గంపహాడ్ మండల పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే కి
బూర్గంపహాడ్ నుండి సారపాక వరకు రోడ్ మార్గము సరిగా లేదని వెంటనే రోడ్ మరమ్మతులు చేయించాలని ప్రజలు ప్రతిపాదనలు చేయగా….వారంరోజుల్లోనే ఇచ్చినమాటకు కట్టుబడి త్వరగతిన టెండర్లు-తదితర పనులప్రక్రియలో జాప్యం జరగకుండా గత 2_రోజులుగా సంబధిత రోడ్ మరమ్మతులు చేయిస్తున్న శాసనసభ్యులు, ప్రియతమ నాయకులు
* పాయం వెంకటేశ్వర్లు” కృషిపట్ల హర్షం వ్యక్తంచేస్తున్న ప్రజలు…!!