మోసపోయిన ప్రభుత్వ వైద్య విద్యా సీట్లు  – కార్పొరేట్ బ్యాక్‌డోర్ అక్రమాలు

మోసపోయిన ప్రభుత్వ వైద్య విద్యా సీట్లు

– కార్పొరేట్ బ్యాక్‌డోర్ అక్రమాలు

– ఈ రోజు పేద విద్యార్థి నీటి మునిగిన భవిష్యత్తు… ఎవరి వల్ల?

Screenshot 2025 03 03 19 28 34 014 edit com.google.android.apps .docs

ఆయుధం కామారెడ్డి

Screenshot 2025 03 03 19 29 15 274 edit com.google.android.apps .docs చదువులు చదవకుండా మామూలు విద్య అభ్యాసం చేసి వైద్యులు కావాలనుకునే పేద విద్యార్థుల పాలిట ఎకనామికల్ వీకర్ సెక్షన్ శాపంగా మారింది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ను ఆసరిగా చేసుకొని అగ్రవర్ణాలలో కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేస్తున్నారు. అందులో ఒకరే జీడిపల్లి దీపిక, ఈ జీడిపల్లి దీపికా అనే వ్యక్తి నకిలీ EWS సర్టిఫికేట్ ఉపయోగించి, పేద విద్యార్థుల హక్కు లూటీ చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు దొంగిలించిందనీ అసలైన పేద విద్యార్థులు ఆగ్రా వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మెడికల్ సీటు పొందడంపై శనివారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి పిర్యాదు చేశారు. దీని వెనుక ఉన్నత అధికారుల దొంగల తో పాటు రాజకీయ పెద్దలు సైతం ఈ మోసానికి అండగా ఉన్నారా అనే అనుమానాన్ని పేద విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పేద విద్యార్థుల ముందు ఉన్న లక్ష్యం ఒకటే తమకు రావలసిన సీటును అన్ని రకాలుగా ఉన్న జీడిపల్లి దీపిక మెడికల్ సీటు వక్రమార్గంలో పొందడంపై ప్రశ్నించాలి – పోరాడాలి – అడ్డుకోవాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని పేద విద్యార్థులు పేర్కొంటున్నారు.

ఎందుకీ EWS కోట ఉంటే నిజమైన పేద విద్యార్థులకు ప్రయోజనం లేదా ? ప్రయోజనం లేదని చెప్పాలి ఎందుకంటే దీంట్లో కూడా డబ్బు రాజకీయ పలుకుబడి గల వ్యక్తులే ఈ డబ్ల్యూ ఎస్ కోటాను దొంగలిస్తున్నారు దానికి ఉదాహరణనే ఈ దీపిక. ప్రభుత్వముందు పేద విద్యార్థులు కొన్ని ప్రశ్నల్ని ముందు ఉంచుతున్నారు

➡ దీపికా తప్పుడు దారిలో తెచ్చుకున్న ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలి!

➡ తన తండ్రి నరసింహా రెడ్డితో సహా దీని వెనుక ఉన్న అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి! అంతవరకు తాము ఫిర్యాదులను చేస్తూనే ఉంటామని పేద విద్యార్థులు పేర్కొంటున్నారు.

ఈ విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ?

ఒక వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చి ఇడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తెచ్చుకున్నదని ఇన్ని ఆధారాలతో చెబుతున్న ప్రభుత్వ అధికారులు మాత్రం దీనిని పెడచెవిన పెడుతున్నారు. దీనికి కారణం డబ్బా ? రాజకీయ పలుకుబడ అని దానిపై పలువురు పేద విద్యార్థులు చర్చించుకుంటున్నారు. డబ్బున్న వారికి ఈడబ్ల్యూఎస్ ఉపయోగపడితే ఇక మరి ఈ డబ్ల్యూ ఎస్ ఎందుకు తీసుకువచ్చినట్లు అని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Join WhatsApp

Join Now