Site icon PRASHNA AYUDHAM

రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్సిడెంట్ రిజొల్యూషన్ టీం ఆధ్వర్యంలో తనిఖీ

IMG 20250426 WA2468

*రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్సిడెంట్ రిజొల్యూషన్ టీం ఆధ్వర్యంలో తనిఖీ*

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 26 కామారెడ్డి జిల్లా గాంధారి

గాంధారి మండల కేంద్రంలో

రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్సిడెంట్ రిజొల్యూషన్ టీం ఆధ్వర్యంలో తనిఖీ.

కొన్ని రోజుల నుండి జరుగుతున్న ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి ఏదైనా రోడ్డు భద్రత సంబంధించిన చర్యలు, జాగ్రత్తల గురించి ఏ ఆర్ టి ఆక్సిడెంట్ రిసొల్యూషన్ టీం ఆధ్వర్యంలో తనిఖీ చేసి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ , అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి , ఆర్ అండ్ బి ఏ ఈ రవితేజ, గాంధారి ఎస్సై ఆంజనేయులు మరియు ప్రజా ప్రతినిధులు తూర్పు రాజులు . సంజీవ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ విషయమై ముఖ్యంగా గాంధారి పట్టణంలో ఖచ్చితంగా స్పీడ్ మరియు (ramble )స్ట్రిప్స్ బ్రేకర్స్ వేయవలెనని టీం సూచనలు చేయడం జరిగింది

Exit mobile version