సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కులు అందజేత

 

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 12(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలలోని పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన బోయిని లావణ్య అనారోగ్యంతో హాస్పటల్లో ఖర్చయిన అమౌంట్ సీఎం రిలీఫ్ ఫౌండ్ అప్లై చేసుకోగా తాజా మాజీ జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ కృషితో తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా సహకారంతో 24000/- రూపాయలు చెక్ మంజూరు కాగా తాజా మాజీ ఎంపీటీసీ సులోచన ధర్మారెడ్డి తాజా మాజీ ఉపసర్పంచ్ నవీన్ చేతుల మీద చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ వార్డు సభ్యులు పోచయ్య మరియు కిష్టారెడ్డి ,బొడ్డు మల్లేశం , నాగరాజు సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now