గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చేన్ రాజ్ పండరి 

గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చేన్ రాజ్ పండరి

ప్రశ్న ఆయుధం గాజ్వెల్

మంగళవారం జరిగిన గజ్వేల్ కోర్టు బార్ అసోసియేషన్ 2025-26 సంవత్సరానికి ఎన్నికల నిర్వహించగా. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. చెన్ రాజ్ పండరి వరుసగా రెండవ సారి అధ్యక్షునిగా గెలుపొందారు. మరియు ఉపాద్యక్షునిగా పి.నరేష్ చారి , ప్రధాన కార్యదర్శిగా కె.కర్ణాకర్ , సంయుక్త కార్యదర్శిగా బింగి భాస్కర్ , కోశాధికారిగా బి.ప్రశాంత్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మొహమ్మద్ అబ్దుల్ గఫర్, సిహెచ్ అశోక్, కే అరవింద్ రెడ్డి, మరియు బి అంజలి, ఎన్నికల అధికారిగా వల్లం కొండ శ్రీనివాస్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment