ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నరసరావుపేట పర్యటన రద్దు..
నరసరావుపేట మండలం కాకానిలో వన మహోత్సవం భారీ వర్షం, సభా ప్రాంగణం బురదమయంతో పర్యటనకు ఆటంకం పరిసర ప్రాంతాలు బురదమయం కావడంతో వాహనాల పార్కింగ్‍కు అవస్థలు మరోచోట కార్యక్రమానికి ప్రత్యామ్నాయాలు చూస్తున్న అధికారులు