బొటానికల్ గార్డెన్స్ కార్యక్రమం లో పాల్గోన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

*ప్రభుత్వ ప్రజాపాలన ప్రజా విజయోత్సవం లో భాగంగా బొటానికల్ గార్డెన్స్ కార్యక్రమం లో పాల్గోన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి*

ప్రశ్న ఆయుధం శేరిలింగంపల్లి డిసెంబర్ 04: ప్రతినిధి*

శేరిలింగంపల్లి డివిజన్ లోగల బోటానికల్ గార్డెన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవంను పురస్కరించుకుని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ వారు ఏర్పాటుచేసిన వృక్ష పరిచయ క్షేత్రంలో భాగంగా “బోటానికల్ థీమ్ పార్క్స్ వర్చ్యువల్ వైల్డ్ లైఫ్ సఫారీ” & “ఫౌండేషన్ ఫర్ ఫారెస్ట్ & ఈకో టూరిజం డెవలప్మెంట్ ఆఫీస్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , దేవాదాయ & అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ , జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేఖపూడి గాంధీ మరియు తదితర డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

Join WhatsApp

Join Now

Leave a Comment