Site icon PRASHNA AYUDHAM

బాల్కొండలో ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందజేత

IMG 20241225 WA0053

*బాల్కొండలో ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందజేత*

* ప్రశ్న ఆయుధం డిసెంబర్ 25:బాల్కొండ మండల కేంద్రంలో లబ్ధిదారులకు బుధవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ బాద్యులు ముత్యాల సునీల్ రెడ్డి కృషితో ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా పేద,సామాన్య,ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని,ఈ పథకం ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుoదని వారు తెలిపారు.లబ్దిపొందిన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ కి ,బాల్కొండ నియోజకవర్గ బాద్యులు ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు*

లబ్ధిదారులకు అందజేసిన వివరాలు పిట్ల చంద్రకళ,గుట్టపక్క కిషన్

ఎద్దండి శ్రీరామ్,షేక్ అమీరుద్దీన్,బట్టు తురటి గాంగమణి ,ఆచ్చారం లింగుబాయి,జెట్టి శేఖర్,అల్లెం నర్సయ్య,భట్టు గంగాకిషన్,మల్లాయి స్వప్న,రామన్ గంగామణి,కోటగిరి మురళీ,శ్రీపాద గంగమోహన్,మొగిలి సంధ్యా రాణి,తోపరం గంగు, మోరే జీవన్ రావు లకి కలిపి బాల్కొండ లో 16 మందికి 5,48,500(ఐదు లక్షల నలబై ఎనమిది వేల ఐదు వందల రూపాయలు,ముత్యాల సునీల్ రెడ్డికి కృషితో అందజేయడం జరిగిందని వారు తెలిపారు

*ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, పార్టీ నాయకులు యూనిస్, కుందారపు శ్రీనివాస్,పుప్పాల విద్యా సాగర్, బాల్కొండ మాజీ ఉపసర్పంచ్ షేక్ వాహబ్,వివేక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుసయ్యద్ మాజారోద్దీన్,వడ్ల రాజేశ్వర్,బండి మల్లేష్ యాదవ్,దొన్పాల్ సాయన్న,వినేశ్,సయ్యద్ ఇంతియాజ్,సయ్యద్ షోయబ్,మెట్టు అశోక్,ముజీబ్,పవన్,తదితరులు పాల్గొన్నారు*

Exit mobile version