Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రి సహాయనిది అందచేత

IMG 20250517 WA2374

ముఖ్యమంత్రి సహాయనిది అందచేత

ప్రశ్న ఆయుధం మే17: కూకట్‌పల్లి ప్రతినిధి

నియోజకవర్గంలోని 1) ఫతేనగర్ కి చెందిన మహబూబ్ బాషా కి 60,000/- రూపాయల చెక్కు,

2) ఫతేనగర్ కి కి చెందిన చంద్రశేఖర్ కి 60,000/- రూపాయల చెక్కు

3) బేగంపేట్ కి కి చెందిన అజయ్ కుమార్ కి 60,000/- చెక్కు

4) అల్లాపూర్ కి చెందిన షేక్ దస్తగిరి కి60, 000/- చెక్కు,

5) బాలనగర్ కి చెందిన విజయలత కి 51,000/- చెక్కు,

6) ఫతేనగర్ కి చెందిన షేక్ సలీంకి 60,000/-,

7) బోయిన్పల్లి చెందిన భరతమా 47,500 కి చెక్కు,

8) ఫతేనగర్ కి చెందిన రాజన్న కి 60,000/మంజూరైనవి.

ఇట్టి చెక్కులను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 4,58,500/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రోజున అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, లక్ష్మయ్య, ప్రకాష్ ముదిరాజ్, రమేష్, చున్నుపాష, కుక్కల రమేష్ , ఆయాజ్, అస్లాం, వరాహల స్వామి, మద్దూరి రాము, బాల నరసింహ, భరత్, మధు ,రాజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version