ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ( ప్రశ్న ఆయుధం) ఆగస్టు 06

నిజాంసాగర్ మండలం అచ్చంపేట పరిధిలో గల లింగంపల్లి గ్రామం లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కాంగ్రెస్ పార్టి నాయకులు అందజేశారు గ్రామానికి చెందిన పెద్దాపురం రవి కి చెక్కును అందజేశారు చెక్కు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రవి తెలపడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ అధ్యక్షుడు మంగలి కృష్ణ సీనియర్ నాయకులు సంకు లక్ష్మయ్య మంద బలరాం అంజయ్య ప్రవీణ్ రవీందర్ గపూర్ సాయిలు కయ్యుమ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment