Site icon PRASHNA AYUDHAM

మార్కెట్ చైర్మన్ ను సన్మానించిన చిన్ననాటి మిత్రులు

IMG 20241109 WA0111

కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ చైర్మన్ ను సన్మానించిన చిన్ననాటి మిత్రులు.

*జమ్మికుంట నవంబర్ 9 ప్రశ్న ఆయుధం::-*

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జoపెట్ గ్రామంలో నూతనంగా కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన చిన్ననాటి మిత్రులు రామిడి తిరుపతి రెడ్డి ని వారి స్వగృహంలో సన్మానించిన మిత్రుడు సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల ఖాదీ ప్రతిస్టాన్ సూపరెండేంట్ నాగమల్ల శ్రీనివాస్ బోయిని నర్సయ్య పాల్గొని ఘనంగా సన్మానించారు. అనంతరం మిత్రులు మాట్లాడుతు గ్రామ సర్పంచ్ గా ప్రజా సేవచేసి పదోన్నతు పోంది మార్కెట్ చైర్మన్ గా రైతుల పక్షాన సేవచేసే అవకాశం రావటం సంతోషకరమైన విషయమని మిత్రులు అభినదిoచారు అలాగే భవిష్యత్ లో మరింత సేవలు అందించటానికి ముందుకు పోవాలని మిత్రులు కోరారు

Exit mobile version