Headlines
-
అద్దె భవనంలో చిన్నాపూర్ పంచాయతీ – కొత్త భవనానికి ప్రజల డిమాండ్
-
పది ఏళ్లుగా నిర్లక్ష్యం – పంచాయతీ భవనం కోసం గ్రామ ప్రజల ఆందోళన
-
చిన్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవనానికి మదడి అవసరం
-
గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో ప్రగతి లేకపోవడంపై ప్రజల ఆగ్రహం
-
నూతన పంచాయతీ భవనం కోసం గ్రామ ప్రజల వినతిపత్రం
నిజామాబాద్ జిల్లా
సూపూర్ మండలం చిన్నాపూర్ గ్రామ పంచాయ తీ కార్యాలయం అద్దె భవనంలో ఉండడంతో గత బిఆర్ఎస్ పార్టీ పది నుంచి సంవత్సరాలు పాటింపు చేసిన గ్రామ పంచాయతీలకు మాత్రం నిర్మించలేకపోయా ని చిన్నాపూర్ గ్రామ ప్రజలు ఆరోగస్తున్నారు.పది సంవత్సరాల క్రితం పార గ్రామ పంచాయతీని గత పాలించిన సర్పంచులు కూల్చివేయడం జరిగినది. తెలంగాణ ప్రభుత్వం విధులు గ్రామ పంచాయతీ ఫుడ్స్ రూడూ మంద్రంగా ఇన్ని సగంలోని గ్రామ పంచాయతీ భవనాన్ని పూర్తిగా కాకుండా నిరుపయోగంగా మార్చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కల్లకే భవనాన్ని తొలగించి, పెంకుటిల్లు దేవుల భవనాల్లో పంచాయతీ కార్యదర్యులు గ్రామ పంచాయంలో సేవలు అందిస్తున్నారు.ఇకనైనా ఉన్నత స్థాయి పట్టించుకొని భవనాన్ని పూర్తి చేసి అభికారులు ప్రజాప్రతినిధులు భవనాన్ని పూర్తి చేసి అధికారులు ప్రక్యాప్రతిని
నీధులు ఇకనైనా పట్టించుకొని నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.