అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి గవర్నమెంట్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సాగిన రామరాజు పడాల్ గారితో సమావేశమైన కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ చీఫ్ ఇన్ స్ట్రక్టర్.ఎగ్జామినార్ బాకూరు పాండు రాజు విద్యార్థి విద్యార్థుల కు కరాటే క్లబ్ ద్వారా చదువు తో పాటుగా కరాటే,యోగా శిక్షణ తీసుకోవడం వల్ల క్రమశిక్షణ తో ఉంటు శారీరకంగా,మానసికంగా , ఆరోగ్యం గా ఉంటరాని విద్యార్థుల అందరికి శిక్షణ ఈ వారం లొ శిక్షణ తరగతులు మొదలు పెడుతున్నట్లు తెలిరు.ప్రధాన ఉపాధ్యాయులు సహకరించవలసింది గా కోరారు.ఈ కార్యక్రమంలొ ఫిజికల్ డైరెక్టర్ కంకిపాటి రామకృష్ణ గారు,ఉపాధ్యాయులు కిట్లంగి ప్రసాద్ గారు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.