Site icon PRASHNA AYUDHAM

పద్మశాలీలా ఆత్మ గౌరవాన్ని నిలబెడతా..!

గౌరవాన్ని
Headlines:
  1. “చిరంజీవి: పద్మశాలి ఆత్మగౌరవం నిలబెట్టే సంకల్పం”
  2. “తెలంగాణ చేనేత ఐక్యవేదికలో కొత్త బాధ్యతలు”
  3. “చిరంజీవి: చేనేత పరిశ్రమ పరిరక్షణకు కృషి”
  4. “పద్మశాలి సంఘానికి కొత్త ఆశలు”

*తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రచార కార్యదర్శిగా శాలపల్లి గ్రామవాసి చిరంజీవి*

*హుజురాబాద్ అక్టోబర్ 29 ప్రశ్న ఆయుధం:-*

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర నూతన కార్యవర్గంలోకి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిరంజీవిని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సభ నిర్వహణ ప్రోటోకాల్ పర్యవేక్షకులుగా అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ నియామక పత్రాన్ని అందజేశారు ఈ నియామకం తక్షణమే అమలుకి వస్తుందని పేర్కొన్నారు పద్మశాలి జాతి చైతన్యం కొరకు చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం ఆ విశ్రాంతి కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ తనకు ఈ పదవిని ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు తెలంగాణ చేనేత ఐక్యవేదిక ప్రచార కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఇచ్చిన ఈ పదవిని వన్నె తెచ్చి పద్మశాలి సంఘం కొరకు కృషి చేస్తానని పెద్దలు చూపించిన మార్గంలో నడిచి పద్మశాలీల ఆత్మగౌరవం నిలబడతానని అన్నారు

Exit mobile version