సన్న వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి -చిట్కుల శివా రెడ్డి 

సన్న వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

-చిట్కుల శివా రెడ్డి 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో సన్న వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు గ్రామ ప్రజలు కోరారు.సోమవారం బెజుగామ గ్రామంలో స్థానిక రైతులు మాట్లాడుతూ మా గ్రామంలో రైతులు ఈ సారి వడ్లు ఎక్కువగా సాగు చేయడం జరిగిందని,సన్న వడ్ల కొనుగోలు కేంద్రం గ్రామంలో ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ,రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో సన్న వడ్లకు 500 బోనస్ ప్రకటించడం వల్ల రైతులు సన్న వడ్లు సాగు చేయడం జరిగిందని,వెంటనే గ్రామంలో ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment