సంగారెడ్డి, డిసెంబరు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో బైపాస్ లో గల కంఫర్ట్ ఇన్ క్రిస్ట్ మినిస్ట్రీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ అబ్రహం, మేడం అలీస్ ఫైబర్ట్ జోశ్వరీనా, జోసెఫ్ రాయ్ హాజరై ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కంఫర్ట్ ఇన్ క్రిస్ట్ మినిస్ట్రీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు
Updated On: December 26, 2024 10:22 am