బోర్లంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

బోర్లంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

 క్రిస్మస్ పండగ సందర్భంగా బోర్లo గ్రామ చర్చిలో ఘనంగా కేక్ కట్ చేసి పాస్టర్ సాయిలు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ సాయిలు పట్లోళ్ల దేవేందర్ రెడ్డి (ఉద్యమ ఫోరం బాన్సువాడ డివిజన్ ప్రధాన సలహాదారు) జోగోల మోహన్ ,ఆనంద్ అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ నల్లోల సాయిలు నల్లోల భాస్కర్ మాజీ వార్డ్ మెంబర్ ఎర్రోళ్ల సాయిలు పోతరాజు లింగం మజీద్ సెక్రటరీ సయ్యద్ మంజూరు జోగోల్లరాములు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now