సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ ను బాధితులకి అందించిన సీఐ రామకృష్ణ గౌడ్

*సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ ను బాధితులకి అందించిన సీఐ రామకృష్ణ గౌడ్*

*జమ్మికుంట జూలై 5 ప్రశ్న ఆయుధం*

బెల్లంపెల్లికి చెందిన జంజీరాల మనోహర్ తండ్రి రాములు అనే వ్యక్తి జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద తన OPPO A 57 మొబైల్ ను పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ నీ సంప్రదించగా జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్ మొబైల్ ఫోన్ ఐఎంఈఎ నంబర్ తో ద్వారా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వారి యొక్క మొబైల్ ని పట్టుకొని బాధితునికి అందజేశారు. ఎవరైనా తన మొబైల్ ఫోన్ ని పోగొట్టుకున్నప్పుడు వెంటనే సీఈఐర్ పోర్టల్ లో అప్లోడ్ చేపించుకోవాలని జమ్మికుంట సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment