*బిర్యాని సెంటర్లలో మెస్ హోటల్ లలో సిట్టింగ్ పెట్టినట్లయితే కేసు నమోదు చేస్తాం సీఐ వరగంటి రవి*
*
గురువారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో జమ్మికుంట లోని బిర్యాని సెంటర్ మెస్ హోటల్ ఓనర్స్ ని పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి షాపులలో లిక్కర్ సిట్టింగులు పెట్టకుండా రాత్రి 10:00 గంటలకు మించి షాపులు ఓపెన్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి యాజమాన్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు బిర్యాని సెంటర్ యజమాన్యాలు మెస్ హోటల్స్ యాజమాన్యాలు వచ్చే కన్స్యూమర్లను వారిని ఎలాంటి లిక్కర్ తీసుకొని రాకూడదని సూచించాలని తెలిపారు