బూర్గంపహాడ్
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ ఎస్ ఐ నాగబిక్షం వీరితోపాటు పినపాక నియోజకవర్గం యువజన కాంగ్రెస్ కార్యదర్శి రహీమ్ ఖాన్ స్థానిక కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఐ ఎన్ టి యు సి మారం వెంకటేష్ రెడ్డి సినీయర్ నాయకులు కోట నాగిరెడ్డి మాదినేని నాగేశ్వరావు కార్యకర్తలు స్థానిక యువత పాల్గొన్నారు
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్
by admin admin
Published On: July 27, 2024 8:43 am