*రాంపూర్ కలాన్ గ్రామం లో సివిల్ రైట్ డే*
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం (జులై-31)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం లోని రాంపూర్ కలాన్ గ్రామం లో సివిల్ రైట్ డే సందర్బంగా దళితుల హక్కుల కొరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం లో పొందుపరిచిన అంశాల గురించి గ్రామ దళిత ప్రజలకు వివరించడం జరిగింది. ఇ సమావేశం వల్ల దళిత ప్రజలలో వారి హక్కుల గురించి కనీస అవగాహనా వస్తుంది అని మండల అధికారులు అన్నారు.
ఇ సమావేశం లో మండల ఏ ఎస్సై లింబాద్రి, మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ గిర్దవర్ కులకర్ని, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి,ఎంపిటీసీ, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు .