హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా చక్రవర్తికి క్లీన్ చిట్

*హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా చక్రవర్తికి క్లీన్ చిట్*

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి హీరోయిన్ రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు చేసిన సుశాంత్ తండ్రి

ఈ కేసును దాదాపు నాలుగేళ్లపాటు విచారణ చేసిన సీబీఐ

కేసు క్లోజల్ రిపోర్ట్ ను ముంబయి కోర్టులో దాఖలు చేసిన సీబీఐ

సుశాంత్ ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని.. రియా చక్రవర్తికి ఆమె కుటుంబానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now