పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో పోకిరి కి మహిళల దేహశుద్ధి

మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరికి మహిళలు దేహశుద్ధి చేశారు…

IMG 20240807 WA0063

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో ఓ పోకిరి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పట్టుకొని చెట్టుకు కట్టేసి చెప్పులతో దేహశుద్ధి చేశారు. ఇలాంటి వ్యక్తుల వల్ల రోడ్లపై మహిళలు తిరగలేకపోతు న్నారని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తోలు తీస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోకిరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు..

Join WhatsApp

Join Now