నేటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

*నేటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన*

*3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి*

*పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం*

*కుప్పంను 100 శాతం సోలార్‌ పవర్‌గా మార్చే ప్రణాళిక*

*ప్రకృతి వ్యవసాయంపై పైలెట్‌ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం*

Join WhatsApp

Join Now