*CM రేవంత్ కు.. చిరంజీవి బర్త్ డే విషెస్..*
తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ప్రజాసేవ చేయాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, బండి సంజయ్ కూడా ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు.*