సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ( ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 11
మండల పరిధిలోగల
అచ్చంపేట గ్రామ పంచాయతీ లో ఈరోజు బేగారి యేసుమని అశోక్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ సీనియర్ నాయకులు సంకు లక్ష్మయ్య మంద బలరాం విఠల్ రవీందర్ గపూర్ ఎర్రోళ్ల సాయిలు బేగారి సాయిలు శివరాజ్ నారాయణ సంకు సాయిలు ఉన్నారు