భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చడ్రుగొండ మండలం, దామరచర్ల గ్రామం లో ఎమ్మెల్యే జారే.ఆదినారాయణ ,ఎంపీ రామాసహాయం.రఘురామ రెడ్డి విచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్స్ అందజేసారు.
ప్రజలు పడుతున్నా అవస్థలు తెలుసుకొన్నారు, మీకు ఏ అవసరం ఉన్న మీ ఊరిలో ఉన్న నాయకులు మీకు అందుబాటులో ఉంటారు అని హామీ ఇచ్చారు.
మండల నాయకులు బోజా నాయక్,గాదె.శివ ప్రసాద్,ఏడుకొండలు ,మండల బీసీ నాయకులు బన్నె.నాగరాజు,కనకం.మహేష్ జిగురు.మహేష్ తదితరులు పాల్గొన్నారు.