Site icon PRASHNA AYUDHAM

నేడు: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

IMG 20250502 WA1042

*నేడు: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!*

సీఎం రేవంత్ రెడ్డి, ఇవ్వాళ ఢిల్లీ కి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి, ఈరోజు ఉదయం ఢిల్లీకి పయనం కానున్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ నాయకులతో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్య కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై ఈ సమావేశం లో ప్రధానంగా చర్చించను న్నట్టు సమాచారం…

Exit mobile version