*నేడు వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన*
రూ. 721 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఇందిరమ్మ మహిళా శక్తి, రేవంతన్న భరోసా పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
లోన్ మేళా ద్వారా లబ్దిదారులకు చెక్కుల పంపిణీ
జాబ్ మేళా ద్వారా నియామక పత్రముల అందించనున్న సీఎం
మధ్యాహ్నం 3 గంటలకు ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి…