Site icon PRASHNA AYUDHAM

మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ‼️

IMG 20250501 WA1418

: మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ‼️*

*హైదరాబాద్*

నేడు ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

బిఆర్ఎస్ 25 ఏళ్ల సభ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై , దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని కేంద్రం ప్రకటనపై , క్యాస్ట్ సెన్సెస్ నిర్ణయం , అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలు , అభివృద్ధిపై మీడియా సాక్షిగా ప్రజలకు తెలుపనున్నారు. ఇప్పటికే తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని , కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నామని పేర్కొన్నారు.

Exit mobile version