రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కూడగడతాం: సీఎం రేవంత్
Jul 23, 2025,
రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కూడగడతాం: సీఎం రేవంత్
తెలంగాణలో కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. బిల్లు ఆమోదం కోసం కేంద్రంలోని విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్రం త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.