కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్ నివాళులు

తెలంగాణ ఉద్యమ దిక్సూచి కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్ నివాళులు..

IMG 20240921 WA0086

కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. “చివరి శ్వాస వరకూ స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా తపించిన తెలంగాణ ఉద్యమ దిక్సూచి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి” అని సీఎం రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యేగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయటంతో పాటు నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారన్నారు.

Join WhatsApp

Join Now