జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్..?
మేము అధికారంలోకి రాగానే మొదటి విడత జర్నలిస్టుల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశాం
మీకు సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ఉండాలి మేము అధికారంలోకి రాగానే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలను క్లియర్ చేశాం రెండో విడత కూడా రెండో సారి అధికారంలోకి రాగానే అవి కూడా ఇస్తాంజర్నలిస్టులకు నా విజ్ఞప్తి మీరు కూడా సహకరించాలి – రేవంత్ రెడ్డి…
జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్..?
by kana bai
Published On: November 12, 2024 11:31 am